48 నెలల సాక్షిగా.. ఆట మొదలు..వేటగాడు ఎవరు.TDP కి బోధపడిన తంత్రం..| Andhra Pradesh

2023-05-29 7,062

TDP Manifesto targers YSRCP Welfare Schemes: AP CM Jagan Completed 4 years term ruling, mainly focused on Welfare Schemes worth of two lakh cr in 48 months administration.


జగన్ అమలు చేస్తున్న సంక్షేమం పైన విమర్శలు చేసిన చంద్రబాబు ఇప్పుడు సంక్షేమం ఎంత బలంగా జనంలోకి వెళ్లిందో గ్రహంచారు. సంక్షేమంతో తొలి విడత మేనిఫెస్టో విడుదల చేసారు. ఇప్పుడు విశ్వసనీయత చంద్రబాబు పై జగన్ బ్రహ్మాస్త్రంగా మారుతోంది. సంక్షేమంలో చంద్రబాబు ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని వైసీపీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో ఈ 48 నెలల కాల పాలనలో 98.5 శాతం హామీలను అమలు చేసిన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల 15 వేల కోట్లు లబ్ది దారుల ఖాతాల్లో జమ చేసారు.


#tdpmanifesto #chandrababunaidu #APCMJagan #ysrcp #andhrapradesh #apelections2024 #mahanadu #janasena #pawankalyan #bjp #YSRCPWelfareSchemes